Eluru జిల్లా Jangareddygudem ZPHS పాఠశాల ఉపాధ్యాయుడిపై ఓ విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు దాడికి దిగారు. ఇటీవల విడుదల అయిన SSC Exam Results లో ఫెయిల్ అయిన బాలికను.... ప్రత్యేక తరగతుల పేరిట సీసీ కెమెరాలు లేని గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించారని ఆ ఉపాధ్యాయుడిపై బాలిక తల్లిదండ్రుల ఆరోపణ. ఒక్కసారిగా స్కూల్ లోకి వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు అతనిపై దాడికి దిగారు.